Poonam Pandey: అసలేం జరుగుతోంది? పూనమ్ పాండే బతికే ఉందా ?
పూనమ్ చనిపోయిందని చెప్పారు తప్ప.. ఎప్పుడు చనిపోయింది, ఎక్కడ చనిపోయింది.. అసలు ఆమె మృతదేహం ఎక్కడ.. మూడు రోజుల ముందు బాగానే ఉన్న పూనమ్.. సడెన్గా ప్రాణాలు వదలడం ఏంటి.. నిజంగా చనిపోయిందా.. ప్రాంక్ చేస్తున్నారా..?