Niharika Konidela: కలిసుండటం కష్టం.. విడిపోవడమే మేలు.. నిహారిక విడాకులకు సిద్ధమైందా? సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చిందా?
సోషల్ మీడియాలో నిహారిక, చైతన్య చేసిన పనులు చూస్తుంటే ఇద్దరికీ విడాకులు ఖాయమనిపిస్తోంది. రెండేళ్లపాటు బాగానే వున్నా, కొంతకాలంగా మనస్పర్దలు చోటుచేసుకున్నాయని తెలిసింది. దీంతో ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారన్న వార్త చక్కర్లు కొడుతుంది. దీనికి తగ్గట్టే ముందుగా చైతన్య నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా, పెళ్లి ఫొటోలన్ని డిలీట్ చేశాడు.