“అశోకవనంలో అర్జున కళ్యాణం” సినిమాలో వసుధగా వచ్చి తన కళ్ళతోనే కుర్రాళ్ల మనసు దోచుకున్న బ్యూటీ రితికా నాయక్. ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టి, ఈరోజు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళ్తోంది రితిక.