Top story: సినిమాను మించిన సీఎం విజయ్ పొలిటికల్ స్క్రిప్ట్…సైలెంట్ గా దెబ్బ కొడుతున్న దళపతి తమిళనాడులో విజయ్ ‘మాస్’ రూలింగ్ సీఎం విజయ్ వన్ మంత్ రిపోర్ట్ కార్డ్..!
సినిమా వాళ్లకు రాజకీయం ఏం తెలుసు? కెమెరా ముందు యాక్టింగ్ చేయడం వేరు.. రాష్ట్రాన్ని పాలించడం వేరు. అసలు ఈయన ఐదేళ్లు సీఎం సీట్లో కూర్చోగలడా?’.. ఇవీ తమిళనాడు సీఎం విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రత్యర్థులు చేసిన దారుణమైన కామెంట్స్.