శ్రీలీల అద్భుతమైన నటనతో పాటూ డ్యాన్సులు, గ్లామర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్కూల్ నుంచి తెరకు పరిచయం అయ్యారు.