Sree Leela: సీఎంఆర్ జ్యువెలరీలో సందడి చేసిన శ్రీలీల..

శ్రీలీల అద్భుతమైన నటనతో పాటూ డ్యాన్సులు, గ్లామర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్కూల్ నుంచి తెరకు పరిచయం అయ్యారు.

Post Published By: Srikar Creator
Updated : 17 April 2023, 2:00 PM IST

Published : 
  • 17 April 2023, 2:00 PM IST