మీదొక చెత్త క్రికెట్ బోర్డు, పీసీబీపై గిలెస్పీ ఫైర్
మైదానంలోనే కాదు అడ్మినిస్ట్రేషన్ లోనూ పాకిస్తాన్ ఎప్పుడెలా వ్యవహరిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు… అక్కడ జరిగినన్ని రాజకీయాలు, ట్విస్టులు మరెక్కడా జరగవు.. అసలు జట్టులో క్రికెటర్లనే కాదు సెలక్టర్లను, కోచ్ లను నెలకోసారి మార్చేస్తూ ఉంటుంది.