Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ హౌజ్‌లోకి శృంగార తార.. బుల్లితెరపై సంచలనమే..!
రెండు దశాబ్దాల క్రితం మలయాళ ఇండస్ట్రీలో షకీలా సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. అడల్డ్ మూవీస్‌తో షకీలా పేరు తెచ్చుకుంది. ఒక దశలో అక్కడి సూపర్ స్టార్లు మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాలకు మించి షకీలా మూవీస్ కలెక్షన్లు సాధించాయి