మృగశిర కార్తెలో రాళ్లు మెత్తబడతాయనే సామెత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ! వర్షాలు ఆ లెవల్‌లో కురుస్తాయని అర్థం. ఐతే ఈసారి మాత్రం భిన్నంగా ఉంది పరిస్థితి.
మండే భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది నైరుతి రుతుపవనాలు.
ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమైయ్యాయి.