

విజయవాడలో భారీవర్షం



రెయిన్ కోట్లు, గొడుగులు ధరించి వెళ్తున్న పాదచారులు



రోడ్లన్నీ జలమయం



అకాల వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు



వేగం పెంచుతూ.. వర్షానికి తడుస్తూ



నిండుగా తడిచిపోయిన మహిళ



ఎటు చూసినా ట్రాఫిక్ ఇబ్బందులు



ప్రదాన రహదారులన్నీంటిలో ట్రాఫిక్ సమస్య కారణంగా అత్యవసరం కావడంతో చిన్న చిన్న వీధుల్లో నుంచి పెషెంట్ ను ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్



ఎటు చూసినా వర్షపు నీళ్లే



ప్రత్యమ్నాయాలతో గద్యంతరం లేకుండా పాఠశాలలకు వెళ్తున్న అమ్మాయి
