INDIA: ఇండియా సమన్వయ కమిటీ ఏర్పాటు.. 14 మందికి చోటు.. కమిటీ సభ్యులు వీళ్లే
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రతిపక్షాల కూటమి ఇండియా ముందడుగు వేసింది. సమన్వయ కమిటీతోపాటు ప్రచార కమిటీ, సోషల్ మీడియా కమిటీ, మీడియా కమిటీ, రీసెర్చ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు సంయుక్తంగా ప్రకటించాయి.