New Rules: కేంద్రం తీసుకొచ్చిన 10 కొత్త రూల్స్ ఇవే.. కొన్నింటికి గడువు తేదీలు సెప్టెంబర్ 30, అమలు తేదీలు అక్టోబర్ 1
మీకు పోస్టాఫీసుల్లో ఎఫ్ డీలు ఉన్నాయా.. క్రెడిట్ కార్డులను విదేశాల్లో వినియోగిస్తున్నారా.. ఇప్పటి వరకూ బర్త్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకోలేదా.. అయితే ఈ రూల్స్ మీకోసమే. చూసి అలర్ట్ అవ్వండి