గుజరాత్ టైటాన్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు సన్నగిల్లాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 సీజన్ లో దుమ్మురేపుతున్నాడు. గత ఏడాది కెప్టెన్సీ ఒత్తిడితోనూ పరుగుల వరద పారించిన రాహుల్ ఇప్పుడు ఢిల్లీ జట్టు తరపున అదరగొడుతున్నాడు.