హీరో టూ జీరో చేజేతులా కెరీర్ నాశనం
ఆటల్లో రాణించాలంటే ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోదు…దానికి తగ్గట్టు పట్టుదల, కృషి , అన్నింటికీ మించి క్రమశిక్షణ ఉండాలి…ఎంత టాలెంట్ ఉన్నా డిసిప్లీన్ లేకుంటే ఎవ్వరూ ఎదగలేరు…అటు ఫిట్ నెస్ కూడా చాలా ముఖ్యం..ఈ రెండూ లేకపోవడంతోనే యువ క్రికెటర్ పృథ్వీ షా కెరీర్ ముగిసిపోయే ప్రమాదంలో పడింది.