dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » delhi tour

#delhi tour

Sharmila for delhi tour meeting with amit shah

ఢిల్లీ టూర్ కు షర్మిల…? అమిత్ షాతో భేటీ

November 30, 2024 | 07:20 PM

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల అలజడి ఇప్పుడు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు అధికారం కోల్పోయి నానా అవస్థలు పడుతోన్న జగన్ కు షర్మిల కంట్లో నలుసులా మారారు. ఇక జగన్ కూడా ఆమెను అనేక విధాలుగా రెచ్చగొట్టడంతో షర్మిల కూడా జగన్ పై రివెంజ్ మోడ్ లోనే ఉన్నారు.

Cm cm delhi tour delhi tour to discuss about cabinet expand

REVANTH REDDY: పదవులు పందేరం.. ఢిల్లీకి రేవంత్, భట్టి.. మంత్రి పదవుల లిస్ట్‌లో ఎవరంటే..

February 19, 2024 | 03:33 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేయబోతున్నట్టు సమాచారం. అందుకోసమే ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్‌లో 18మంది మంత్రులుగా కొనసాగవచ్చు. ప్రస్తుతం రేవంత్‌తో కలిపి 12 మంది ఉన్నారు.

Chandrababu naidu delhi tour will meet bjp top leaders to discuss about alliance

Chandrababu Naidu: చంద్రబాబు ఢిల్లీ టూర్.. బీజేపీతో పొత్తుపై చర్చిస్తారా..?

August 25, 2023 | 04:03 PM

ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపు రాష్ట్రంలో పొత్తులపై తేల్చుకోవాలి. ఎలాగూ జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందనేది స్పష‌్టం. మరోవైపు జనసేన-బీజేపీ ఇప్పటికైతే కలిసే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తే మంచిదని జనసేన ఆశిస్తోంది.

Rumblings in telangana bjp as leaders seek state chief bandi sanjay change

Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో ముసలం..? ఢిల్లీ వెళ్లిన బండి.. అసలేం జరుగుతోంది?

May 19, 2023 | 06:46 PM

తాజాగా బండి సంజయ్‌కు తెలియకుండా పొంగులేటిని ఈటల రాజేందర్ కలవడం, అలాగే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో ఈటల చర్చలు జరపడం వంటివి బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు నిదర్శనం. ఇదే సమయంలో బండి ఢిల్లీ వెళ్లడం పార్టీలో మరింత హీట్ పెంచుతోంది. బండి ఢిల్లీ ఎందుకు వెళ్లారు? పార్టీలో మార్పులేమైనా జరగబోతున్నాయా?

Bjp put pawan kalyan on defense on alliances

Pawan Kalyan and BJP: పొత్తులపై పవన్ కల్యాణ్‌ను డిఫెన్స్ లో పడేసిన బీజేపీ!

April 3, 2023 | 05:49 PM

టీడీపీతో సంబంధం లేకుండా కేవలం బీజేపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు మాత్రమే కమలం నేతలు సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా తాను టీడీపీతో వెళ్లాలనుకుంటే అది పవన్ కల్యాణ్ ఇష్టం అనేది బీజేపీ మాటగా ఉంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam