Ali comments on Pavan: పవన్ కల్యాణ్ అంటే ఇష్టం…. అలీ మాట మార్చేశాడు
మొన్నటిదాకా వైసీపీలో ఉండి… పదవుల కోసం వెంపర్లాడుతూ… పవన్ కల్యాణ్ ని కూడా లెక్కచేయలేదు. అధికారాంతమున అన్నట్టుగా… వైసీపీ పవర్ ఊడిపోవడంతో అలీ కూడా ఆ పార్టీ నుంచి బయటపడ్డాడు. అప్పట్లో జగన్ ఆదేశిస్తే పవన్ మీద కూడా పోటీకి సిద్ధమన్న అలీ… ఇప్పుడు పవర్ స్టార్ ముద్దు అంటున్నాడు