దేవర 2 స్టోరీ లాక్…!
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ సీక్వెన్స్, అనిరుధ్ మ్యూజిక్, మరియు ఎన్టీఆర్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించింది.