Ram Charan: మెగా పవర్ స్టార్ కాదు.. గ్లోబల్ స్టార్ అనాల్సిందే..
ఎందుకంటే శంకర్‌కి తెలియకుండా జరగండి సాంగ్ రిలీజైనా, అందులో చెర్రీ బిరుదు మెగా పవర్ స్టార్ అని వచ్చినా.. దానర్ధం, శంకర్ ఈమూవీ మీద పెద్దగా శ్రద్ద పెట్టలేదని. అసలే భారతీయుడు 2, భారతీయుడు 3 అని ఒకేసారి రెండు సీక్వెల్స్ తీస్తూ, చరణ్ మూవీ గేమ్ ఛేంజర్‌ని లూప్ లైన్లో పెట్టాడు శంకర్.