dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Disha Patani

#Disha Patani

Bollywood heroins try to get offers in telugu

హైదరాబాద్ లో ల్యాండ్ అవుతున్న హిందీ భామలు

October 22, 2024 | 07:03 PM

బాలీవుడ్ లో ఇప్పుడు టాలీవుడ్ ఫీవర్ పీక్స్ లో ఉంది. ఒకప్పుడు సినిమాలు అంటే మావి అని రెచ్చిపోయిన వాళ్లకు టాలీవుడ్ దెబ్బకు చుక్కలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏ సినిమా టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతుందో అని ఏ రికార్డులు బద్దలు కొడుతుందో అని బాలీవుడ్ కంగారు పడుతోంది.

Pd tattoo on disha patanis arm affair with prabhas

Disha Patani : దిశా పటానీ చేతిపై PD అనే టాటూ…ప్రభాస్‌తో ఎఫైర్

July 5, 2024 | 01:00 PM

కల్కి సినిమాలో కలిసి నటించిన దిశా పటానీతో ప్రభాస్‌కు లింక్ పెట్టేశారు గాసిప్ రాయుళ్లు. దిశా పటానీ షేర్ చేసిన ఓ ఫోటోలో ఆమె పై కనిపించిన PD అనే టాటూ.. హాట్ టాపిక్‌గా మారింది.

Prabhas will go down in the history of indian cinema as the first pan india hero seen by this generation

Kalki : కల్కి దెబ్బకు బాలీవుడ్‌ బాక్సాఫీస్ బద్దలు

July 2, 2024 | 12:15 PM

ఈ జనరేషన్ చూసిన ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా.. ఇండియన్ సినిమా చరిత్రలో నిలిచిపోతాడు ప్రభాస్. ఇక.. ప్రభాస్ ఒక్కో సినిమాకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు మూవీ మేకర్స్. తెలుగు నుంచి వచ్చిన ఫస్ట్ భారీ బడ్జెట్ సినిమా బాహుబలి. ఇక్కడి నుంచి ప్రభాస్ సినిమా అంటే.. మినిమం 300 కోట్లు ఉండాల్సిందే.

Nag ashwin is increasing his market from movie to movie even though he has only two movies experience

Nag Ashwin : నాగ్ అశ్విన్ మాములోడు కాదు

June 22, 2024 | 11:09 AM

ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి టాప్ యాక్టర్స్ ఉన్నారు. అసలు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్, కమల్ హాసన్ వంటి నటులను ఇలాంటి సినిమాలో నటింపజేయడమే నాగ్ అశ్విన్ మొదటి సక్సెస్.

Kalkis release trailer is a bit late than expected but it looks like a pure visual wonder with breathtaking visuals

Kalki new trailer : ఇంతవరకూ ఓడిపోలేదు ఇక ఓడిపోను..

June 22, 2024 | 10:57 AM

కల్కి’ రిలీజ్ ట్రైలర్ అనుకున్న సమయానికంటే విడుదల కాస్త ఆలస్యమైనా.. అదిరిపోయే విజువల్స్ తో ప్యూర్ విజువల్ వండర్ లా ఉంది.

Ta takkara is the only song in kalki

Kalki : కల్కి’లో ‘టా టక్కరా’ ఒక్కటే పాట…

May 18, 2024 | 10:29 AM

మే 9న రావాల్సిన కల్కి సినిమా.. ఫైనల్‌గా జూన్ 27న థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్‌ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.

Disha patani summer segala

Disha Patani : దిశా పటానీ సమ్మర్ సెగలు

May 6, 2024 | 04:30 PM

సోషల్ మీడియాలో హాట్ కంటెంట్ ఇచ్చే హీరోయిన్లలో దిశా పటానీ (Disha Patani) తర్వాతే ఎవ్వరైనా. ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే హాట్ హాట్ ఫోటో షూట్స్ పైనే ఎక్కువగా దృష్టి పెడుతుంటుంది.

Prabhas kalki 2898 ad release date will announce soon prabhas kalki 2898 ad release date will announce soon

Kalki 2898 Ad: ఫుల్‌స్టాప్‌.. కల్కి రిలీజ్‌ రూమర్లకు చెక్

April 18, 2024 | 02:21 PM

ఎన్నికల నేపథ్యంలో విడుదలను వాయిదా వేశారు. పలు కారణాల వల్ల దీని విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఈ విడుదల తేదీపై రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రూమర్లన్నింటికీ మూవీ టీం చెక్‌ పెట్టనుంది.

Prabhas kalki 2898 ad movie release date changed new date is here

KALKI 2898 AD: కల్కి రిలీజ్ వాయిదా.. కొత్త డేట్ ఎప్పడంటే..

April 6, 2024 | 03:26 PM

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపిక పదుకొనే, దిశా పటానీలు ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్నారు. ఈ సినిమ రిలీజ్‌ విషయంలో మే9ని తమకు కలిసొచ్చే డేట్‌గా చిత్ర యూనిట్‌ భావించింది.

Prabhass kalki 2898 ad will release soon shooting in progress

Prabhas: 50 రోజుల్లో కల్కి.. ఇక కంప్లీట్ చేయనున్న ప్రభాస్..

March 21, 2024 | 11:59 AM

ఈ సినిమా రిలీజ్‌కు మరో 50 రోజులు మాత్రమే ఉంది. అయినా కూడా ఇప్పటికీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదు కదా.. పోస్ట్ పోన్ అయిందనే ప్రచారం జరుగుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam