ఇదే 4DX టెక్నాలజీ.!
బ్లాక్ అండ్ వైట్ కాలం నుండి నేటి ఐమాక్స్, 4DX వరకు సినిమా ప్రయాణం ఎన్నో అద్భుతమైన మార్పులను చూసింది. ఒకప్పుడు రీల్స్‌తో మొదలైన ప్రయాణం.. సినిమాస్కోప్, విస్టావిజన్, ఈస్ట్‌మన్ కలర్, 35mm ఫిల్మ్, 70mm ఫిల్మ్, 2D, 3D లీగ్‌లను దాటుకుంటూ నేడు సరికొత్త