dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » dsp

#dsp

It seems that both devi sri prasad and thaman were insulted by the pushpa2

ఇది చాలా పెద్ద అవమానం.. పని చేస్తే పరువు తీసేశారే…

December 7, 2024 | 07:51 PM

పుష్ప 2 రిలీజ్ కి ముందు సునామీ రాబోతోందన్నంత ప్రచారం జరిగింది. కట్ చేస్తే సునామీ కన్ఫామే కాని అది బాక్సాఫీస్ లో కాదు మరో దగ్గరంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ పని తనం నచ్చకే పుష్ప2 బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం ఇద్దరు మ్యూజీషియన్స్ ని రంగంలోకి దింపారు. అందులో తమన్ ఒకడు..

Pushpa 2 bgm is all mine young music directors comments go viral

పుష్ప 2 BGM మొత్తం నాదే, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్

December 6, 2024 | 04:49 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప 2 సినిమా రికార్డులను బద్దలు కొడుతోంది. నార్త్ ఇండియా నుంచి మొదలుపెట్టి సౌత్ ఇండియా వరకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ హీరోలకు కూడా సాధ్యం కానీ రేంజ్ లో నార్త్ లో ఈ సినిమా హవా నడుస్తోంది.

Thaman is serious about pushpas team he fires back calling it a waste of time

పుష్ప టీంపై తమన్ సీరియస్… టైం వేస్ట్ అంటూ ఫైర్

November 28, 2024 | 03:41 PM

నేషనల్ వైడ్ గా కాదు వరల్డ్ వైడ్ గా పుష్ప సినిమా కోసం సినిమా పిచ్చోళ్ళు యమాగా ఎదురు చూస్తున్నారు. సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే ఊగిపోతున్నారు ఇప్పుడు. సినిమా కోసం అల్లు అర్జున్ 5 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు.

What is the reason for dsps anger has the relationship with pushpa been severed

DSP ఆగ్రహానికి కారణం ఏమిటి? పుష్ప తో బంధం తెగిపోయిందా?

November 26, 2024 | 01:50 PM

పుష్ప2 ఈవెంట్‌లో నిర్మాతపై దేవీశ్రీ ప్రసాద్‌ రుసరుసలు హాట్‌ టాపిక్‌గా మారింది.పుష్ప2 రీ రికార్డింగ్‌ను మరో ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో చేయించడంతో దేవీశ్రీ హర్ట్‌ అయ్యాడా? Dsp ఇగో దెబ్బతిందా?

Cm revanth reddy sir make me yadi after yadi former dsp nalini commented that he cannot do it now

Nalini letter : ఆయనది పబ్లిక్ స్టంట్… నా అప్లికేషన్లు చెత్తబుట్టలోకి.. రేవంత్ కి ఝలక్ ఇచ్చిన నళిని

July 22, 2024 | 04:15 PM

సీఎం రేవంత్ రెడ్డి సార్... నన్ను యాది మీద యాది చేసిండు. ఇప్పుడేమో సప్పుడే చేస్తలేడు...

In tamil nadu nityas married daughter bagotam battabayalu a woman who married 50 people

Tamil Nadu : తమిళనాడులో నిత్య పెళ్లి కూతురి బాగోతం బట్టబయలు.. 50 మందిని పెళ్లి చేసుకున్న మహిళ..!

July 7, 2024 | 01:47 PM

తమిళనాడులో నిత్య పెళ్లికూతురి బాగోతం.. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్న.. వాస్తవంగా జరిగింది కూడా.. గతంలో మనం నిత్య పెళ్లి కొడుకు గురించి వినే ఉంటాం.. చదివే ఉంటాం.. కానీ నిత్య పెళ్లి కూతురి నిత్య ఘాద ఇప్పుడే చూడడం..

When varahi puja is going on with shoes pawan kalyan who did the ci dula

CI OVERACTION : వారాహి పూజ జరుగుతుంటే బూట్లతో… ఆ సీఐ దూలతీర్చిన పవన్ కల్యాణ్

June 27, 2024 | 01:45 PM

వైసీపీ ప్రభుత్వం దిగిపోయినా ఇంకా ఆ మైకం నుంచి బయటపడటం లేదు కొందరు పోలీస్ అధికారులు. అప్పట్లో జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు అంటే చులకనగా చూసిన ఓ పోలీస్ అధికారి... ఇప్పుడు కూడా అదే దురుసు ప్రవర్తన... లెక్కలేనితనంతో ఓవరాక్షన్ చేశాడు.

A batch of ravs in the phone tapping trap

TAPPING RAOS : ఫోన్ టాపింగ్ ఉచ్చులో రావుల బ్యాచ్

March 25, 2024 | 10:39 AM

దేశంలోనే సంచలనం సృష్టిస్తున్న తెలంగాణ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో చాలామంది రావులు అడ్డంగా దొరికారు. ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణలో ఒక వర్గం, ఒక కులం ఎలా చెలరేగిపోయిందో తెలియడానికి ఫోన్ టాపింగ్ వ్యవహారం ఉదాహరణగా నిలిచింది. KCR పదేళ్ల ప్రభుత్వంలో వెలమలు... ప్రభుత్వ కార్యక్రమాల్లో, పోలీస్ వ్యవహారాల్లో ఎలా అడ్డంగా దూరి పోయారో, ఎంత దుర్మార్గంగా వ్యవహరించాలో తెలియాలంటే టాపింగ్ వ్యవహారం ఒక మచ్చు తునక.

Pawan kalyan ustaad bhagat singh movies bhagats blaze released

Ustaad Bhagat Singh: గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం.. కేక పుట్టిస్తోన్న భగత్‌ బ్లేజ్‌..

March 19, 2024 | 05:20 PM

పవర్ స్టార్ చెప్పిన డైలాగ్‌.. పవన్‌ ఫ్యాన్స్‌లో కొత్త జోష్‌ నింపుతోంది. భగత్‌ బ్లేజ్‌ అంటే.. భగత్‌ మాత్రమే కనిపించాడు. గ్లింప్స్‌లో కనిపించినంతే.. బ్లేజ్‌లోనూ కనిపించింది శ్రీలీల. కాకపోతే అప్పుడు బ్యాక్ నుంచి.. ఇప్పుడు ఫ్రంట్‌ నుంచి అంతే!

Hacking dhamkilu paisala danda praneet raos log of irregularities

Praneeth Rao hacking : హ్యాకింగ్… దమ్కీలు… పైసల్ దందా … ప్రణీత్ రావు అక్రమాల చిట్టా !

March 19, 2024 | 01:39 PM

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో (Intelligence Bureau) DSP గా పనిచేసి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు (Praneet Rao) హ్యాకింగే కాదు... అక్రమ దందాల వ్యవహారం కూడా బయటకు వస్తోంది. ప్రణీత్ రావు పోలీస్ కస్టడీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam