ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. సాకర్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఫిఫా వరల్డ్ కప్ – 2026 కు సంబంధించిన కీలక అప్డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఫ్రాన్స్ సూపర్ స్టార్ కైలియన్ ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మన్ తో బంధం తెంచుకోవడానికి సిద్దమయ్యాడు.