Balakrishna VS Jr. NTR : NTR ఘాట్ వద్ద మరోసారి బయటపడ్డ ఎన్టీఆర్, బాలకృష్ణ విభేదాలు.. “ఇప్పుడే వాడి ఫ్లెక్సీలు తీసేయ్” బాలకృష్ణ
హైదరాబాద్ : సీనియర్ నటుడు(Balakrishna), ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 28 వ వర్థంతి సందర్భంగా ఈరోజు తెల్లవారు జమునా ఎన్టీఆర్ (Jr. NTR), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించారు.