రెండు లివర్లు ఎక్స్ ట్రా… మొత్తం వెయ్యి రూపాయలు… ఈ డైలాగ్ వింటే చాలు… చాలామందికి అర్థమవుతుంది. సోషల్ మీడియాతో కుమారీ ఆంటీ పాపులర్ అయింది ఈ డైలాగ్ తోనే.