dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » forest

#forest

Lady tarzan of india this is the woman modi admires

లేడీ టార్జాన్‌ ఆఫ్‌ ఇండియా మోడీ మెచ్చిన మహిళ ఈమె

March 21, 2025 | 03:50 PM

ఇది ఒక లేడీ టార్జాన్‌ ఆఫ్‌ ఇండియా కథ. ప్రకృతి కోసం పుట్టిన ఓ వీర వనిత కథ.. చెట్లను కాపాడ్డమే ప్రాణంగా బతికే ఓ ధీర మహళ కత.

Dont leave the flower at all pawan kalyans key instructions

RED SANDEL : పుష్పని అస్సలు వదలొద్దు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

July 6, 2024 | 01:15 PM

ఏపీలో ఎర్ర చందనం స్మగ్లింగ్ కొన్నేళ్ళుగా జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ రవాణా మరింత పెరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్మగ్లర్లను ఏరివేసే పనిలో ఉన్నారు.

The woman is missing everyone is shocked to see the pythons stomach cut open

Indonesia, Python : మహిళ మిస్సింగ్.. కొండచిలువ కడుపు కోసి చూడగా అంతా షాక్

June 9, 2024 | 03:00 PM

ఇండోనేషియా (Indonesia) లో విషాదం నెలకొంది. సెంట్రల్ ఇండోనేషియాలో 45 ఏళ్ల మహిళను 16 అడుగుల (5మీటర్లు) కొండచిలువ మింగేసింది. దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని కలెమ్పింగ్ గ్రామానికి చెందిన ఫరీదా అనే మహిళ గురువారం రాత్రి బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.

Is the fire burning uttarakhand dev bhoomi a threat to the country

Uttarakhand : ఉత్తరాఖండ్ (దేవ్ భూమి) ని దహిస్తున్న కార్చిచ్చు.. దేశానికి ముప్పు తప్పదా..?

May 6, 2024 | 01:17 PM

దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అడవుల్లో భారీగా కార్చిచ్చు చెలరేగింది. దీంతో గత మూడు రోజులుగా అంచలంచలుగా అడువలు కాలిబూడిదయ్యిపోతున్నాయి. అటవీ జంతువులు మృత్యువాత పడుతున్నాయి. కాగా ఇప్పటి వరకు దాదాపు 1100 హెక్టార్ల పరిధిలో అటవీ ప్రాంతం కాలిబూడిదయ్యింది.

Temperatures in the amazon river are currently rising very rapidly as a result 120 dolphins died

Amazon, Forest Dolphin Dies : అమెజాన్ లో అంతుచిక్కని డాల్ఫిన్ మరణాలు..?

October 3, 2023 | 05:00 PM

అమెజాన్ నది లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెజాన్ నదిలో చాలా జలచరాలు నీటి ఎద్దడితో కొట్టుమిట్టాడుతున్నాయి. నదిలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడంతో నీరు చాలా త్వరగా వేడెక్కి ఈ ప్రభావం ఆ నదిలో ఉండే జలచరాలు అయిన అరుదైన పింక్ డాల్ఫిన్ పై పడుతుంది. ఈ విపరీతమైన వాతావరణ మార్పుల నది నీటి ప్రవాహం లేక నీటిలో ఉన్న ఆక్సిజన్ శాతం తగ్గి జంతువులు మరణిస్తున్నాయి. గత వారం రోజులుగా 120 పింక్ డాల్ఫిన్లు మృత్యువాత చెందాయి.

Why are animals coming among people why are attacking whose sin is this

Animals : జనం మధ్యకు జంతువులు…ఈ పాపం ఎవరిది ?

August 12, 2023 | 06:49 PM

దట్టమైన అడవుల్లో ఉండాల్సిన క్రూరమృగాలు మనుషుల మధ్యకు ఎందుకొస్తున్నాయి. ? ఎక్కడో అడవుల సమీపంలో ఉన్న గ్రామాల్లోకి జంతువులు వస్తున్నాయంటే.. అనుకోవచ్చు...కానీ మహానగరాల్లోకి కూడా ఈ మధ్య వణ్యప్రాణాలు వస్తున్నాయి. మనం వాళ్లింటికి వెళ్తే.. అవి కూడా మన ఇంటికి కచ్చితంగా వస్తాయి.

Why animals attacking on humans whos responsibility

Animals Attack: చిన్నారులపైనే జంతువుల పగ… ఎందుకిలా జరుగుతోంది..? తప్పెవరిది..?

August 12, 2023 | 04:55 PM

మనం ఉండే చోటికి జంతువులు వచ్చి దాడులు చేస్తున్నాయా లేక అవి ఉండే చోటుని మనుషులు అక్రమించారా? అనేది ఆలోచించాల్సిన విషయం.. ఎందుకంటే తిరుమల క్షేత్రం మొత్తం దట్టమైన అటవీ ప్రాంతం.. అలాంటి చోట అడవి జంతువులు ఉండటం సహజం.. అవి ఉండే చోట మనం సంచరిస్తున్నాం.. పొలాల్లో లేదా ఇళ్ళల్లో కట్టేయాల్సిన ఆవుల్ని రోడ్లమీద ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నాం.

Wildfire smoke disrupts life in us and canada

Canada Wildfires: అమెరికాను కమ్మేస్తున్న పొగ.. కెనడాలో మొదలైన దావానలంతో అమెరికా ఇక్కట్లు!

June 9, 2023 | 04:04 PM

ఇప్పటికే న్యూయార్క్ నగరాన్ని కమ్మేసిన పొగ.. ఇప్పుడు వాషింగ్టన్‌ను కూడా ముంచేసింది. దీంతో న్యూయార్క్‌తోపాటు వాషింగ్టన్‌లోనూ జనజీవనం స్తంభించింది. అట్లాంటిక్ తీర ప్రాంతంలోనూ పొగ ప్రభావం ఉంది. గురువారం వాషింగ్టన్‌లో పొగ ప్రభావం ఎక్కువగా కనిపించింది.

Snakes on public places

Snakes: జనావాసాల మధ్యలోకి శ్వేతనాగు.. భయంతో వణికిపోతున్న ప్రజలు..

May 4, 2023 | 08:15 PM

నాగుపాముకి, హిందు సంప్రదాయానికి విడదీయరాని బంధం ఉంది. పామును నాగదేవతగా పూజించే దేశం మనది ! పాము ఎదురొచ్చినా, కల్లోకి వచ్చినా.. రకరకాల కథలు వినిపిస్తుంటాయ్. ఇక శ్వేతనాగును ప్రత్యేకంగా చూస్తుంటారు హిందువులు. అది కనిపిస్తే చాలు.. జీవితాల్లో, బతుకుల్లో భారీ మార్పులు రావడం ఖాయం అని నమ్ముతుంటారు.

Tree messages

Tree messages: చెట్లు చెప్పే ముచ్చట్లు..!

February 21, 2023 | 12:05 PM

ప్రకృతి నేర్పే పాఠాలు చాలా వింతగా ఉంటాయి. అందులో కొన్ని ఇక్కడ చూడండి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam