dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » germany

#germany

Do you know how much modi sarkar spent for manu bhakar training

Manu Bhakar : మను భాకర్ ట్రైనింగ్‌ కోసం.. మోదీ సర్కార్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా..

July 29, 2024 | 07:00 PM

ఒలింపిక్స్‌ (Olympics) లో కాంస్య పతకం (Bronze Medal) గెలిచిన మను భాకర్.. భారత్‌కు ఫస్ట్ మెడల్ అందించింది.

Jakkanna technical crew fix

SSMB29 : జక్కన్న టెక్నికల్ క్రూ ఫిక్స్

February 13, 2024 | 11:06 AM

సూపర్ స్టార్ (Super Star) మహేశ్‌ బాబు (Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ SSMB 29 (SSMB29).. గుంటూరు కారం (Guntur Karam) తర్వాత మహేష్ బాబు- ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత జక్కన్న చేస్తున్న ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Maheshs new look for jakkanna

SS Rajamouli. SSMB29 : జక్కన్న కోసం మహేశ్ కొత్త లుక్‌

February 5, 2024 | 10:11 AM

దర్శకదీరుడు (Star Director) రాజమౌళి-సూపర్ స్టార్ మహేశ్‌ (Rajamouli-Superstar Mahesh) కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'SSMB29'.. పాన్ వరల్డ్ (Pan World) లెవెల్లో తెరకెక్కతున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా భారీ అంచానాలున్నాయి. అడ్వెంచరెస్‌ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ వరల్డ్‌ వైడ్‌గా సునామీ క్రియేట్ చేస్తుందని చాలా మంది ఫిక్సయిపోయారు. ఇంత భారీ హైప్ ఉన్న ఈ మూవీ కోసం మహేశ్ రంగంలోకి దిగిపోయాడు. వర్క్ షాప్ స్టార్ట్ చేసాడు.

Mahesh babu went to germany for ss rajamouli cinema for this reason

MAHESH BABU: సూపర్ స్టార్ మహేశ్ బాబు అడవుల్లోకి వెళ్లింది అందుకే..

February 1, 2024 | 08:39 PM

ఈ సినిమాకోసం హాలీవుడ్ మూవీలకు పనిచేసే ఇద్దరు యాక్షన్ కొరియోగ్రాఫర్లను తీసుకున్నాడట రాజమౌళి. ఆ టీంలో మెంబరే మహేశ్‌కి జర్మనీ అడవుల్లో గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, ట్రెక్కింగ్, ఐస్ స్లైడింగ్.. ఇలా చాలా నేర్పిస్తున్నాడని తెలుస్తోంది.

Superstar mahesh babu went to germany for rajamoulis pan world movie

Mahesh Babu : మహేష్ జర్మనీ… జక్కన్న కోసమేనా

January 30, 2024 | 01:38 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) గురించి ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది. రీసెంట్‌గా విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని చెప్పడం.. మహేష్ బాబు (Mahesh Babu) జర్మనీ (Germany) కి వెళ్లడంతో రోజుకో న్యూస్ హల్చల్ చేస్తోంది.

Mahesh babu and ss rajamouli movie work begins mahesh went to germany

MAHESH BABU: రాజమౌళి మూవీ కోసం జర్మనీ కి మహేశ్..

January 20, 2024 | 05:49 PM

రాజమౌళి మూవీ మొదలౌతుందంటే, ప్రెస్ మీట్ పెట్టడం, అందులో జోనర్ ఎనౌన్స్‌మెంట్ లాంటివి ఉంటాయి. అవేవి లేకుండా సైలెంట్‌గా మహేశ్‌ని జర్మనీకి పంపించేస్తూ జక్కన్న రూట్ మార్చాడు. అక్కడేమీ కండలు పెంచేందుకు మహేశ్‌కి ట్రైనింగ్ ఇప్పించట్లేదట.

A cargo ship carrying three thousand cars caught fire in the atlantic ocean

Cargo Ship Fire Accident: అట్లాంటిక్ మహాసంద్రంలో అగ్నిప్రమాదం.. బుగ్గిపాలైన దాదాపు 3000 కార్లు

July 26, 2023 | 07:15 PM

సాధారణంగా ఒకదేశం నుంచి మరో దేశానికి ఎగుమతులు దిగుమతులు జరుగుతూ ఉంటాయి. ఇందులో మసాలా దినుసులు మొదలు మోటారు వాహనాల వరకూ అన్నింటినీ తరలిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కో సారి సరకు నష్టం, ప్రాణనష్టం సంభవిస్తూ ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటన అట్లాంటిక్ సముద్రంలో చోటు చేసుకుంది.

Mbappe has rejected psgs offer of e1 billion over a ten year period to keep his relationship with kylian mbappe

Kylian Mbappe: 9వేల కోట్ల ఆఫర్ వదులుకున్నాడు

July 22, 2023 | 04:01 PM

ఫ్రాన్స్‌ సూపర్‌ స్టార్‌ కైలియన్‌ ఎంబాపె పారిస్‌ సెయింట్‌ జెర్మన్‌ తో బంధం తెంచుకోవడానికి సిద్దమయ్యాడు.

Germany worlds fourth largest economy enters recession what about india

Germany Recession : జర్మనీలో ఆర్థిక మాంద్యం.. సంక్షోభం అంచున ఏ దేశాలు ఉన్నాయి.? భారత్ పరిస్థితేంటి ?

May 27, 2023 | 09:39 PM

జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడకపోయినా.. రానున్నత్రైమాసికాల్లోనూ నెగిటివ్ గ్రోత్ కనిపించినా... అమెరికా, బ్రిటన్ మాంద్యంలో కూరుకుపోయినా... అప్పుడు మాత్రం మన దేశానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే ఆ పరిస్థితి రాదనే ఆశాభావంతో భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతుంది.

Germany cortoon about india and china

Germany: భారత్‌ విషయంలో బలిసి కొట్టుకుంటున్న జర్మనీ.. చైనా ముందు మనల్ని తక్కువ చేస్తూ చెత్త గీతలు..

April 26, 2023 | 05:15 PM

జనాభాలో ప్రపంచంలోనే టాప్‌లో నిలిచింది భారత్‌. చైనా సెకండ్‌ ప్లేస్‌కు పడపోయింది. జనాభా పెరగడంతో నష్టాల కంటే లాభాలే ఎక్కువ. పెరిగిన జనాభాలో యువకుల శాతమే ఎక్కువ. ఏ దేశానికి లేని యువశక్తి భారత్ సొంతం. అంటే వర్క్ ఫోర్స్ ఎక్కువ మనకి ! కోట్లకు కోట్లు ఖర్చు చేసినా.. ఏ దేశం కొనలేని బలం ఇది. అలాంటిది ఇదే జనాభాను కారణం చూపిస్తూ.. జర్మనీలో వంకర రాతలు రాసిందో పత్రిక.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam