RAJASINGH: రాజాసింగ్‌కు ఎంఐఎం మద్దతా..? జూబ్లీహిల్స్‌లో అజార్‌పై పోటీతో రచ్చ..
గోషామహల్లో మొత్తం 2 లక్షల 82 వేల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వాళ్ళల్లో 80 వేల మంది దాకా ముస్లిం ఓటర్లు. అంత మెజార్టీ ఉన్నా.. ఈ ఎన్నికల్లో MIM ఎందుకు తమ అభ్యర్థిని పోటీకి నిలపలేదు అన్నది ఇప్పుడు ప్రశ్న. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యం అని చెప్పుకునే MIM.. గోషా మహల్ లో ఎందుకు వెనక్కి తగ్గింది.