యుఫోరియా రివ్యూ.. డ్రగ్స్ మత్తులో చిక్కుకున్న యువతకు గుణశేఖర్ వార్నింగ్..!
సాధారణంగా గుణశేఖర్ సినిమా అంటే భారీతనం, కనువిందు చేసే సెట్స్ గుర్తుకొస్తాయి. కానీ, ఆయన తన పంథా మార్చుకుని పూర్తి వాస్తవికతకు దగ్గరగా, ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక సీరియస్