GNT NEGGEDEVARU : కేపిటల్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.. గుంటూరులో మళ్ళీ టీడీపీ గెలుస్తుందా..
ఏపీ (AP) లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (General Elections) గెలుపు అంచనాలు తారస్థాయికి చేరుతున్నాయి… 2019 వైసీపీ (YCP) సునామీలో కూడా టీడీపీ (TDP) గెలిచిన నియోజకవర్గం కావడంతో… గుంటూరు (Guntur) లో ఈసారి మేమే గెలుస్తామని అధికార పార్టీ, లేదు ఈసారి మాదే సీటని ప్రతిపక్ష కూటమి… డంకా బజాయించి చెబుతున్నాయి.