సౌత్ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు హీరోలు డైరెక్టర్లుగా మారడం మనం చూశాం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
చియాన్ విక్రమ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.