తన రికార్డ్ తానే బద్దలు కొట్టిన దేవర…
ఏ ముహూర్తంలో దేవర సినిమా మొదలుపెట్టారో గాని… ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర మేనియా నడుస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ లెక్కలు వేయడం, దేవర కొత్త రికార్డులు నమోదు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా దేవర తన స్పీడ్ పెంచింది.