Kerala BJP: కేరళలో బీజేపీకి సపోర్ట్ గా క్రిస్టియన్ పార్టీ..!?
క్రైస్తవ, హిందూ ఓటు బ్యాంకును కూడగట్టి 2024 పోల్స్ లో కేరళలో మంచి ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో బీజేపీ జాతీయ నాయకత్వం చకచకా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీకి పడే మైనారిటీ ఓట్లను చీల్చి క్రైస్తవులను తమవైపు ఆకర్షించవచ్చని బీజేపీ భావిస్తోంది.