Nellore: ఐదురోజుల వేడుక.. నెల్లూరు రొట్టెల పండుగ

నెల్లూరులోని బరాషాహీద్ దర్గాకు పోటెత్తిన భక్తులు. స్వర్ణాల చెరువులో స్నానం చేసి ఒకరి రొట్టెలు మరొకరు పంచుకున్నారు. వారాంతం కావడంతో పోటిత్తిన భక్తులు. ఐదు రోజులపాటూ ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలో కులాలకు, మతాలకు అతీతంగా అందరూ పాల్గొంటారు.

Post Published By: Srikar Creator
Updated : 30 July 2023, 1:55 PM IST
1 / 11 \"Zoom\"నెల్లూరు జిల్లా బారాషహీద్‌ దర్గా లో సందడి వాతావరణం
2 / 11 \"Zoom\"రొట్టెల పండుగ కావడంతో అధిక సంఖ్యలో పాల్గొన్న నగరవాసులు
3 / 11 \"Zoom\"దర్గాలో దర్శనానికి క్యూ కట్టిన మహిళలు
4 / 11 \"Zoom\"స్వర్ణాల చెరువు ఘాట్ల వద్ద రోట్టెలు మార్చుకునేందుకు పోటెత్తిన భక్తులు
5 / 11 \"Zoom\"హిందూ, ముస్లీం తేడా లేకుండా అందరూ కలివిడిగా పాల్గొంటారు
6 / 11 \"Zoom\"మొహరం నుంచి ఐదురోజుల పాటూ ఈ వేడుకును నిర్వహిస్తారు
7 / 11 \"Zoom\"ఒకరికొకరు రొట్టెలు మార్చుకుంటున్న దృశ్యం
8 / 11 \"Zoom\"దర్గాలోని ఘోరీలను దర్శించుకుంటున్న భక్తులు
9 / 11 \"Zoom\"చెరువులోని నీటిని తీసుకొని భార్య తలపై సంప్రోక్షణ చేస్తున్న భర్త
10 / 11 \"Zoom\"వారాంతం కావడంతో ఇంట్లోని పిల్లలు, పెద్దలు సరదాగా ఈ కార్యక్రమంలో పాల్గొని సెల్ఫీలు తీసుకుంటున్న
11 / 11 \"Zoom\"మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

Published : 
  • 30 July 2023, 1:55 PM IST