హైదరాబాద్ లో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలకు అగ్నిమాపక సేవల గురించి అవగాహన కల్పించారు.
వివిధ రకాలా నృత్యాలతో వైభవంగా నిర్వహణ
మండుటెండల నుంచి భాగ్యనగరం వాసులకు ఉపశమనం కలిగించిన తొలకరి వర్షం.
హైదరాబాద్ హైటెక్స్ లో వీకెండ్ సందర్భంగా ఏదో ఒక విన్నూత్న కార్యక్రయాన్ని నిర్వహిస్తూ ఉంటారు.
భాగ్యనగరం వీకెండ్ సిత్రాలు.. అవి చెప్పే ముచ్చట్లు