Weekend Hyderabad: చిత్రాలు చెప్పే కథలు ఇంతింత కాదయా..!

భాగ్యనగరం వీకెండ్ సిత్రాలు.. అవి చెప్పే ముచ్చట్లు

Post Published By: Srikar Creator
Updated : 27 February 2023, 3:20 PM IST
1 / 13 \"Zoom\"వేసవి తాపం పెరగడంతో మియాపూర్ లో చల్లనీటిని తాగేందుకు కుండను కొనుగోలు చేస్తున్నారు.
2 / 13 \"Zoom\"మట్టి కుండలను విక్రయిస్తున్న దుకాణదారులు
3 / 13 \"Zoom\"మరో వైపు మొక్కలను కొనేందుకు ఉత్సాహం చూపిన నగరవాసులు
4 / 13 \"Zoom\"ఒకవైపు చల్లదనం, మరోవైపు పచ్చదనం కోరుకుంటున్న హైదరబాదీలు
5 / 13 \"Zoom\"వీకెండ్ కావడంతో సెక్రెటరీయట్ వద్ద ట్రాఫిక్
6 / 13 \"Zoom\"తాజాగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్ ను చూసేందుకు తరలి వచ్చిన జనం
7 / 13 \"Zoom\"ముదురు అరుణ వర్ణంలో నింగికి ఎగురుతున్న నీటి ధారలు
8 / 13 \"Zoom\"రంగు రంగుల్లో ఆకృతులను మార్చుకుంటున్న వాటర్ ఫౌంటేన్
9 / 13 \"Zoom\"మ్యూజిక్ కి తగినట్టుగా వయ్యారాలు, వంకరలు తిరుగుతున్న నీటి ధారలు
10 / 13 \"Zoom\"హైటెక్ సిటీ ఫ్లై ఒవర్ పక్కన నిర్మాణంలో ఉన్న 40 అంతస్తుల భవనం వద్ద సూర్యుని అస్తమయం ఇలా దర్శనమిచ్చింది.
11 / 13 \"Zoom\"పేకమేడలను తలదన్నేలా కనిపించే హైదరాబాద్ భవన నిర్మాణాలు
12 / 13 \"Zoom\"జిల్లుమనే నీటిని అందించే ఎర్రమట్టి కుండలు
13 / 13 \"Zoom\"నగర వాసులకు ఆకట్టుకునేలా తయారీదారుల సృజన. కాలానికి తగ్గట్టుగా మారుతున్న నీటికుండల సింగారం, ఆకారం.

Published : 
  • 27 February 2023, 3:20 PM IST