Top story: సాంతం నాకేసింది… అషురెడ్డి హనీ ట్రాప్ దెబ్బకి 15 కోట్లు పోగొట్టుకున్న అమాయకుడు…
నాకేయడం అంటే అలా ఇలా కాదు…. ఏడేళ్ల పాటు ఓ ఎన్నారై నీ 15 కోట్లకు పైగా నాకేసింది సోషల్ మీడియా సెలబ్రిటీ అశురెడ్డి. ఈ మధ్యకాలంలో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ సెలబ్రిటీలు…. పాపులారిటీని అడ్డం పెట్టుకొని ఎలా పడితే అలా ఎవ్వనిబడితే వాడిని దోచేస్తున్నారు.