జియోహాట్ స్టార్ నయా హిస్టరీ వ్యూయర్ షిప్ రికార్డులన్నీ బ్రేక్
వరల్డ్ క్రికెట్ లో ఇండియా ఎక్కడ ఆడినా స్టేడియాలు హౌస్ ఫుల్ అవుతాయి… అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు.. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి టోర్నీలో ఫైనల్ మ్యాచ్ అయితే ప్రత్యేకంగా చెప్పాలా… దేశం మొత్తం హాలిడేలానే ఉంటుంది.. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయాన్ని చూసిన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ హంగామానే కనిపించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ వ్యూయర్ షిప్ లో సరికత్త చరిత్ర సృష్టించింది. ఈ […]