గత కొంత కాలంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న యూట్యూబర్ అన్వేష్కు పోలీసులు షాక్ ఇచ్చారు. అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేసారు హైదరాబాద్ పోలీసులు.