బ్రేకింగ్: నా అన్వేషణకు లుకౌట్ నోటీసులు…!

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న యూట్యూబర్‌ అన్వేష్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. అతనికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసారు హైదరాబాద్ పోలీసులు.

Post Published By: dialnews
Updated : 25 February 2026, 3:07 PM IST

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న యూట్యూబర్‌ అన్వేష్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. అతనికి లుకౌట్‌ నోటీసులు జారీ చేసారు హైదరాబాద్ పోలీసులు. అసభ్యకరమైన పదజాలం వాడుతూ వీడియో చేసిన అన్వేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది.

ఇటీవల అన్వేష్‌ అకౌంట్‌ ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. తనకు 2 ఇన్‌స్టా, 2 యూట్యూబ్‌ ఛానల్స్‌ ఉన్నాయంటూ అతను మరో వీడియో విడుదల చేయడం, బిజెపి కార్యకర్తలపై విమర్శలు చేయడంపై పెద్ద చర్చే జరిగింది. ఇక అతని చానల్స్ బ్లాక్ చేయాలని, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ కు పోలీసులు లేఖలు రాయనున్నారు.

Published : 
  • 25 February 2026, 3:07 PM IST