SSMB29 : జక్కన్న టెక్నికల్ క్రూ ఫిక్స్
సూపర్ స్టార్ (Super Star) మహేశ్ బాబు (Mahesh Babu) – దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ SSMB 29 (SSMB29).. గుంటూరు కారం (Guntur Karam) తర్వాత మహేష్ బాబు- ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత జక్కన్న చేస్తున్న ఈ మూవీపై భారీ హైప్ ఏర్పడింది. భారీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.