dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » industry

#industry

Animal producers daughter dies suddenly

Animal : యానిమల్‌ నిర్మాత కూతురు హఠాన్మరణం..

July 19, 2024 | 04:45 PM

చిత్ర పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయ్. కార్తి సర్దార్‌ 2 మూవీ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు.. స్టంట్‌మెన్ చనిపోయిన ఘటన మర్చిపోకముందే.. ప్రముఖ నిర్మాత కూతురు కన్నుమూశారు.

They finish in the industry is it a good card for career

YCP Government : ఇండస్ట్రీలో వీళ్లు ఫినిష్‌..! కెరీర్‌కు ఇక శుభం కార్డేనా..

July 7, 2024 | 09:54 AM

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది అంటే.. చాలా మారుతాయ్. రాజకీయాలు మారతాయ్‌, పరిస్థితులు మారతాయ్.. చివరికి పలకరింపులు కూడా మారతాయ్.

Crazy director new movie with bunny

Allu arju : బన్నితో క్రేజీ డైరెక్టర్‌

February 13, 2024 | 09:38 AM

ఇండస్ట్రీలో కాంబినేషన్‌ (Tollywood) అనేది ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అన్ని కాంబినేషన్లూ విజయాన్ని అందుకోలేవు. కొన్ని కాంబినేషన్లు ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తాయి, కొన్ని కాంబినేషన్లు చరిత్ర సృష్టిస్తాయి, కొన్ని డిజాస్టర్స్‌ని అందిస్తాయి. ప్రస్తుతం ఓ కొత్త కాంబినేషన్‌ గురించి అందరూ డిస్కస్‌ చేసుకుంటున్నారు. అదే.. విఐ ఆనంద్‌, అల్లు అర్జున్‌ (Alluarjun) కాంబినేషన్.

Samantha in ozone treatment fans in tension

Samatha : ఓజోన్ ట్రీ ట్‌మెంట్‌లో సమంత..టెన్షన్‌లో ఫ్యాన్స్‌

January 26, 2024 | 02:22 PM

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ (Star Heroine) సమంత హెల్త్ ఇష్యూ (Health Issue) కారణంగా కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంది.. ఇండస్ట్రీ (Industry) లో శామ్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో మయోసైటిసిస్ వ్యాధి బారిన పడింది.. అప్పటి నుంచి సమంత ఈ వ్యాధితో పోరాటం చేస్తోంది.

Rashmika mandanna is said to have fallen in love

Rashmika : ప్రేమలో పడ్డ అంటున్న రష్మిక మందన్న

January 6, 2024 | 12:22 PM

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న. పాన్ ఇండియా మూవీస్ లో సౌత్ ఇండియాలో అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. అంతేకాక నేషనల్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. పుష్ప సినిమాతో రష్మికకు మరింత ఫాలోయింగ్ పెరిగింది. నేషనల్ క్రష్‌ కాస్తా.. క్రష్మిక అయిపోతోంది. హీరోలు సైతం రష్మికను క్రష్మిక అని పిలుస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కతున్న పాన్‌ ఇండియా మూవీ “పుష్ప”2లో హీరోయిన్ గా నటిస్తోంది.

Sai pallavi romance with rakibhai

Rakibhai : రాకీ భాయ్ తో సాయి పల్లవి రొమాన్స్..

December 13, 2023 | 05:12 PM

కన్నడ స్టార్‌ హీరో, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ యశ్‌ కు జోడీగా సాయిపల్లవి నటించనున్నారనే టాక్‌ శాండిల్‌వుడ్‌లో వినిపిస్తోంది. యశ్‌ హీరోగా కేవీఎన్‌ ప్రోడక్షన్స్‌ ఓ సినిమాను నిర్మించనున్న సంగతి తెలిసిందే.

Natural star nanis shocking comments on baby girls

Natural star Nani : ఆడబిడ్డలపై నాని షాకింగ్ కామెంట్స్.. “కంటే కూతుర్నే కనాలి”

November 10, 2023 | 11:57 AM

నేచురల్ స్టార్ నాని.. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో పాటు క్రేజీ సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ఊర మాస్ సినిమా దసరా మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

Suhas craze changed drastically with this movie suhas is currently busy with a series of films

Comedian, hero Suhas : 3 వేల నుంచి 3 కోట్ల వరకు.. తగ్గేదేలే

November 10, 2023 | 09:47 AM

క్యారెక్టర్ ఆర్సిస్ట్‏గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్.. కమెడియన్‏ గా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‏లో నటించి మెప్పించారు సుహాస్.. కలర్ ఫోటో సినిమాతో హీరోగానూ సక్సె్స్ అయ్యారు.

Telugu film director sivanageshwar rao spl interview

Film Director: చిరంజీవి ఎలానో రవితేజ కూడా అలానే..

March 20, 2023 | 12:35 PM

ప్రముఖ సినిమా దర్శకులు శివనాగేశ్వర్ రావుతో ప్రత్యేక ఇంటర్వూ

Japan population crisis effect

Japan population: ముసలోళ్లతో జపాన్‌కు కొత్త చిక్కులు..!

March 7, 2023 | 04:53 PM

ప్రపంచంలో మంచి ఖ్యాతి గణించిన దేశాలకు ఏమైంది. నిన్నటి వరకూ చైనా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటే నేడు అదే పరిస్థితి జపాన్ ఎదుర్కోంటోంది. దీనివల్ల దేశంలో పరిస్థితి అతలాకుతం అవుతోంది. భవిష్యత్ మీద ఆశ సన్నగిల్లుతోంది. జపాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోబోతోంది. దీనికి ముఖ్యకారణాలు చాలా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam