dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ismart shankar

#ismart shankar

Nabha natesh looks hot in chic outfit latest photos

Nabha Natesh: వెస్టర్న్ డ్రెస్‌.. ట్రెండీ లుక్స్.. నభా నటేష్ లేటెస్ట్ స్టిల్స్

February 23, 2024 | 08:47 PM

Nabha Natesh: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్. సినిమాల్లో అప్పుడప్పుడే కనిపిస్తున్నా.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో మాత్రం టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫొటోషూట్లతో ట్రీట్ ఇస్తోంది.

Actress nidhhi agerwal looks ethereal and gorgeous in latest outfit

Nidhhi Agerwal: సంప్రదాయమైనా.. ఫ్యాషన్ అయినా.. గ్లామర్ షోలో తగ్గేదేలే అంటున్న నిధి అగర్వాల్..

January 31, 2024 | 06:01 PM

Nidhhi Agerwal: యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్.. వరుస ఫొటో షూట్లతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. వీటికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Pooja hegde and nidhi aggarwals career in tollywood is over

Pooja And Nidhi Agarwal: ఆ ఇద్దరు హీరోయిన్స్ అవుట్ ఫోకస్ అయిపోయినట్లేనా..?

September 20, 2023 | 08:59 AM

టాలీవుడ్ లో పూజా హిగ్డే, నిధి అగర్వాల్ ఇద్దరి కెరియర్ కు బ్రేక్ పడినట్లే అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం అవకాశాలు లేకపోవడమే అంటున్నారు సినిమా అభిమానులు.

Nabha natesh looks stunning in black outfit

Nabha Natesh: మ్యాట్రిక్స్ థీమ్‌తో బ్లాక్ డ్రెస్‌లో మెప్పిస్తున్న నభా నటేశ్

July 20, 2023 | 05:50 PM

Nabha Natesh: ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఇస్మార్ట్ బ్యూటీగా మారిపోయిన నభా నటేశ్ లేటెస్ట్‌గా హాలీవుడ్ మూవీ మ్యాట్రిక్స్ థీమ్ డ్రెస్‌తో ఆకట్టుకుంది. నభా నటేశ్ లేటెస్ట్ ఫొటోస్ ఇవి.

Directed by purijagannath and starring ram pothineni as the hero double smart is all set for release

Ram Potineni: డబుల్‌ ఇస్మార్ట్‌గా వచ్చేస్తున్న రామ్‌..

July 11, 2023 | 05:15 PM

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని ఇస్మార్ట్‌ లుక్‌లోకి మారిపోయాడు. డబుల్‌ ఇస్మార్ట్‌ అంటూ ఆడియన్స్‌ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

Nabha natesh looks stunning in latest outfit

Nabha Natesh: ఫొటోషూట్స్‌తో హీట్ పెంచుతున్న ఇస్మార్ట్ భామ నభా నటేష్..

July 6, 2023 | 04:32 PM

Nabha Natesh: ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న యంగ్ బ్యూటీ నభా నటేష్ మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తోంది. కొంతకాలం గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Is hero ram pothineni following icon star allu arjuns formula thats why he is making a film under boyapatis direction

Ram Potineni: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శిష్యుడిగా ఉస్తాద్ రామ్

July 4, 2023 | 05:35 PM

ఇస్మార్ట్ శంకర్ తో మాస్ హీరోగా ఎలివేట్ అయిన రామ్, ఇప్పుడు బన్నీకి శిష్యుడిగా మారాడు. అల్లు అర్జున్ అడుగు జాడల్లో నడవాలని ఫిక్స్ అయ్యాడు. ఇంతకి బన్నీ బాటలో రామ్ నడవటానికి కారణమేంటి? జస్ట్ వాచ్ ఇట్.

Is nidhi aggarwal losing her film career due to pawan kalyans busy schedule

Nidhi Agarwal: పవన్ కళ్యాణ్ వల్ల కెరీర్ కోల్పోయిన హీరోయిన్..

June 23, 2023 | 06:48 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరికీ హాని చేయడు. ఎవరినీ మోసం చేయడు. చేయలేడు. కుదిరితే తను నష్టపోయినా పర్లేదనుకునే వ్యక్తిత్వం పవన్ ది.. కాని ఇప్పుడు ఆ హీరో తనకు తెలియకుండా చేసిన మిస్టేక్ వల్ల ఓ హీరోయిన్ కెరీరే స్మాష్ అవుతోంది. ఆ లేడీనే నిధీ అగర్వాల్.

Nabha natesh latest gorgeous photos

Nabha Natesh: ఫొటోషూట్లతో కవ్విస్తున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..!

May 23, 2023 | 04:54 PM

Nabha Natesh: టాలీవుడ్ యువ కథానాయిక నభా నటేష్ వరుస ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన మూవీ కోసం ఎదురు చూస్తున్న ఈ భామ ఫొటోషూట్లతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

Ismart shankar 2 will be officially anounced by puri jagannath

ఇస్మార్ట్ శంకర్ 2 రెడీ.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన పూరీ..

April 27, 2023 | 05:15 PM

రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. దీనికి సీక్వెల్ గా ఇస్మార్ట్ శంకర్ 2 ను ప్లాన్ చేస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam