ఇస్మార్ట్ శంకర్ 2 రెడీ.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన పూరీ..

రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. దీనికి సీక్వెల్ గా ఇస్మార్ట్ శంకర్ 2 ను ప్లాన్ చేస్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 27 April 2023, 5:15 PM IST

Published : 
  • 27 April 2023, 5:15 PM IST