Salaar: సలార్‌కు కేజీఎఫ్‌కు లింక్.. పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన అన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. రాధేశ్యామ్, సాహో డిజాస్టర్లుగా నిలవగా రీసెంట్‌గా రిలీజ్ ఐన ఆదిపురుష్ సినిమా కూడా వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ బాగానే ఉన్నా.. ఓం రౌత్ చేసిన చాలా మిస్టేక్స్ వల్ల సినిమాకు చెడ్డ పేరు వచ్చింది.