

కండల వీరుడు సల్మాన్ ఖాన్



ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జగపతి బాబు



నటి భూమిక ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు



అందాల భామ పూజా హెగ్డే



టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.



కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం



ఈల వేస్తూ సందడి చేసిన బాలీవుడ్ నటుడు



పూజా సల్మాన్ తో జోడీ కట్టింది



గతంలో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి



జగపతిబాబుకు సెకెండ్ ఇన్నింగ్స్ బాగా కలిసి వచ్చింద అని చెప్పాలి.
