World Cup 2023: బీసీసీఐ చేసిన ఆ పనితో మొదలైన రచ్చ.. ఇండియా-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలని డిమాండ్..!
ఈ సారి వరల్డ్‌కప్‌ని నిర్వహిస్తుంది బీసీసీఐ సెక్రటరీ జైషా. ఆయన కేంద్రహోం మంత్రి అమిత్ షా కుమారుడు. వరల్డ్ కప్ షెడ్యూల్ నుంచి ప్రతి విషయంలో జైషా నిర్వహణ తీరుపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అనేక విమర్శలు గుప్పిస్తుండగా.. వారికి తాజాగా మరో అస్త్రం దొరికింది.