Divi Vadthya: కాబోయేవాడు ఎలా ఉండాలంటే.. ఆ క్వాలిటీ తప్పనిసరి.. దివి వడ్త్యా ఏం చెప్పిందంటే
జోర్దార్ సుజాతతో జరిగిన ఇంటర్వ్యూలో దివి వడ్త్యా.. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా దివికి కాబోయే భర్త ఎలా ఉండాలంటూ ప్రశ్నించింది జోర్దార్ సుజాత.