Jr. NTR: జక్కన్నకు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్.. చంద్రబాబు సంగతేంది తారక్ ?
ఎన్టీఆర్, రాజమౌళి ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికీ! ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లు అన్నీ.. జక్కన్న డైరెక్ట్ చేసినవే. కెరీర్ స్టార్టింగ్‌లో స్టూడెంట్ నంబర్ వన్‌తో బ్రేక్ ఇచ్చిన రాజమౌళి.. సింహాద్రితో తారక్‌ను స్టార్‌ని చేశాడు.