Kedarnath

Badrinath : రేపు బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.

Badrinath : రేపు బద్రినాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి.

ఉత్త‌రాఖండ్‌లో నాలుగు పుణ్య‌క్షేత్రాల‌కు నెలవయిన చార్‌ధామ్‌లో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంది. హిమాల‌యాల కార‌ణంగా రోజూ మంచు కురుస్తుండ‌టంతో చార్‌ధామ్ ప‌రిస‌రాల‌న్నీ ఆహ్లాద‌క‌రంగా మారిపోయాయి. బ‌ద్రీనాథ్ ఆల‌యంపై మ‌ల్లెలు చ‌ల్లిన‌ట్లుగా మంచు వ‌ర్షం కురుస్తూ క‌నువిందు చేస్తున్న‌ది. ఆ ముగ్ధ మ‌నోహ‌ర‌మైన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించ‌వ‌చ్చు. గత ఏడాది నవంబర్ నెలలో మూతబడిన బద్రినాథ్ ఆలయ తిరిగి నాలుగు నెలల తర్వత రేపు ఉదయం ( ఫిబ్రవరి 14 ) 10 గంటలకు వేదమంత్రాలతో.. బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరవనున్నారు ఆలయ అర్చకులు. ఇక ఇన్ని రోజులు మంచులో కూరుకుపోయిన బద్రినాథ్ ఆలయ చిత్రాలు మీకోసం

Kedarnath Snow Rain : దేవ భూమి ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్   యాత్రలో కురుస్తున్న మంచు వర్షం.

Kedarnath Snow Rain : దేవ భూమి ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్రలో కురుస్తున్న మంచు వర్షం.

హిమాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో చోటా చార్ ధామ్ ఒకటి. ఉత్తరాఖండ్ లో చోట చార్ ధామ్ అనేది నాలుగు పుణ్యక్షేత్రాలు గంగోత్రి, యమునోత్రి, కేధార్ నాధ్, బద్రినాద్ ఈ నాలుగు క్షేత్రాన్ని సంవత్సరం 6 నెలలు మాత్రమే దర్శించుకుంటారు. మిగతా 6 నెలలు పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కారణం శీతాకాలంలో రక్తం గడ్డకంట్టే చలి.. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు వెళ్లిపోయాయి. ఇక ఈ సంవత్సరం చార్ ధామ్ యాత్ర 2023 కు గాను ఏప్రిల్ 25వ తేదీన తెరచుకున్నాయి. ఈ నెల అక్టోబర్ 10 నుంచి కేదార్ నాథ్ లో ఉష్ణోగ్రత మెల్ల మెల్లగా తగ్గుతు వచ్చాయి. అక్టోబర్ 15న ఈ నాలుగు పుణ్యక్షేత్రాలలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు వెళ్లిపోవడంతో మంచు కురవడం మొదలైంది.