ఏపీలో ఎవరూ ఊహించని ఫలితాలు కనిపించాయ్. 164సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది.
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఓమహిళ వింత హామీ అడిగింది.
పరిటాల శ్రీరామ్ ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు.